వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా గుర్తింపు పొందిన అంజూ కురియన్, ప్రముఖ వ్యాపారవేత్త రోషన్ కరిప్పపరంబిళ్‌ను శనివారం వివాహం చేసుకున్నారు. కేరళలో క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహ వేడుక జరిగింది.
2024 అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట వివాహం వివిధ కారణాలతో వాయిదా పడింది. తాజాగా పెళ్లి ఫొటోలను అంజూ సోషల్ మీడియాలో పంచుకోగా, అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

