వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కమల్ హాసన్ నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘దశావతారం’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 28న ఈ సినిమాను భారీ ఎత్తున రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో సుదీక్ష ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేయనుంది. పది విభిన్న పాత్రల్లో కమల్ నటనను మరోసారి బిగ్‌స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

