వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా నిర్మాతగా మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. 2016లో వచ్చిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’కు సీక్వెల్‌గా ‘వెంటిలేటర్ 2’ తెరకెక్కించనున్నారు. ప్రియాంక నిర్మాణ సంస్థ పర్పుల్ పెబల్ పిక్చర్స్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
రాజేశ్ మాపుస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.
Comments
Loading comments...

