వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దీపావళి వేడుకల్లో మితిమీరిన బాణసంచా శబ్దాలు, పొగ మూగజీవాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. భారీ శబ్దాలకు కుక్కలు, పిల్లులు భయంతో పరుగులు తీయగా.. పక్షులు గూళ్లను వదిలి వెళ్లిపోతున్నాయి. బాణసంచా పొగతో జంతువులు, పక్షుల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదముంది.
అందుకే తక్కువ శబ్దం వచ్చే పర్యావరణహిత టపాసులనే వినియోగించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

