Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హసీనాను ఎప్పటికైనా స్వదేశానికి తీసుకొస్తాం: బంగ్లాదేశ్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 08, 2026 5:27 PM అంతర్జాతీయంGeneral
హసీనాను ఎప్పటికైనా స్వదేశానికి తీసుకొస్తాం: బంగ్లాదేశ్‌ - Ushodayam
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను ఎప్పటికైనా స్వదేశానికి తీసుకొచ్చి తగిన శిక్ష విధిస్తామని ఆ దేశ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్‌ తెలిపారు. హసీనా తమ దృష్టిలో నేరస్థురాలని, ట్రైబ్యునల్‌ ఆమెను దోషిగా నిర్ధారించిందని పేర్కొన్నారు. హసీనాను అప్పగించాలని న్యూదిల్లీకి పలుమార్లు విజ్ఞప్తి లేఖలు పంపినా స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...