Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్‌ భోజనం

Follow Ushodayam on Google
Sai Nath Nov 08, 2026 7:08 PM హైదరాబాద్General
 ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్‌ భోజనం - Ushodayam
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గంలోని పర్సాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, లబ్ధిదారులైన సుమిత్ర, శ్రీనివాస్‌ దంపతులకు పట్టువస్త్రాలు అందజేశారు. అనంతరం వారి ఇంట్లోనే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...