Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్‌ విరాళాల్లో పతనం!

Follow Ushodayam on Google
Sai Nath Nov 08, 2026 5:24 PM జాతీయంGeneral
పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్‌ విరాళాల్లో పతనం! - Ushodayam
కాంగ్రెస్‌ పార్టీకి అందిన విరాళాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 75 శాతం తగ్గాయి. 2024-25లో రూ.517.39 కోట్లు రాగా.. 2025-26లో కేవలం రూ.130.69 కోట్లే సమకూరాయి. గత పదేళ్లలో ఇదే అత్యంత భారీ తగ్గుదలగా నమోదైంది. విరాళాల తగ్గుదలకు ప్రూడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి అందిన సాయం పడిపోవడమే ప్రధాన కారణం. ఈ ట్రస్ట్‌ ద్వారా గతంలోరూ.216.34 కోట్లు అందగా.. 2025-26లో 88 శాతం తగ్గి రూ.25 కోట్లకు పరిమితమయ్యాయి.

Comments

G
Loading comments...