Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నేత అరెస్ట్‌పై అభ్యంతరం

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 1:13 PM హైదరాబాద్General
బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భార్య ఇందుజా రెడ్డి ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్, హరీశ్‌రావులపై బల్మూరి వెంకట్ చేసిన వ్యాఖ్యలపై మీడియా సమావేశంలో మాట్లాడినందుకు అట్రాసిటీ కేసు నమోదు చేయడమేంటని బాలరాజు యాదవ్ ప్రశ్నిస్తూ, తన అరెస్టును అక్రమంగా అభివర్ణించారు.

Comments

G
Loading comments...