వార్తలకు తిరిగి వెళ్లండి

తన వెనుక భాజపా ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని నటుడు ధనుష్ స్పష్టం చేశారు. ‘ఓం’ సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తనకు దిశానిర్దేశం చేసేది దేవుడేనని, అభిమానులు, ప్రజలే తనకు అండగా ఉన్నారని తెలిపారు.
కొత్తగా ఏదైనా ప్రారంభించినప్పుడు ప్రకంపనలు సహజమని అన్నారు. వానాకాలంలో అవసరమైనవారికి సహాయం చేయాలని అభిమానులకు సూచించారు.
Comments
Loading comments...

