Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా రక్షణ మంత్రిపై వేటు?

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 11:09 AM అంతర్జాతీయంGeneral
అమెరికా రక్షణ మంత్రిపై వేటు? - Udayam
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల పరాజయం తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన రక్షణమంత్రి పీట్‌ హెగ్సెత్‌ను పదవి నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. యుద్ధానికి హెగ్సెత్‌ సూచనలే కారణమని గతంలో ట్రంప్‌ వ్యాఖ్యానించారు. తాజాగా సన్నిహిత సలహాదారులతోనూ ఈ అంశంపై చర్చించినట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ఆయన స్థానంలో ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌ను నియమించే అవకాశం ఉందని తెలిపాయి.

Comments

G
Loading comments...