Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కదిలే కారులో బాణసంచా పేలుళ్లు

Follow Udayam on Google
Harika Nov 06, 2026 12:23 PM జాతీయంGeneral
గురుగ్రామ్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై కొందరు యువకులు ప్రమాదకర స్టంట్లతో హల్‌చల్ చేశారు. కదులుతున్న కారులో బాణసంచా పేల్చుతూ రోడ్డుపై హంగామా సృష్టించారు. ఇతర వాహనదారుల భద్రతను పట్టించుకోకుండా చేసిన ఈ చర్యతో ప్రమాదం జరిగే అవకాశం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...