వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలోని గుడి తండాకు చెందిన నేనావత్ అరవింద్ బాబు తన ఎంఎస్సీ ఆడియాలజీ పరిశోధనను కేసీఆర్‌కు అంకితం చేశారు. అలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న ఆయన, స్మార్ట్‌ఫోన్ నియంత్రిత వినికిడి పరికరాలు వృద్ధులకు ఎలా ఉపయోగపడతాయనే అంశంపై పరిశోధిస్తున్నారు.
ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు.. అరవింద్‌కు అభినందనలు తెలిపారు. ఆయన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

