Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరగుట్ట ఆలయానికి గవర్నర్ సతీమణి

Follow Ushodayam Digital on Google
Gaurav Bidkar Oct 05, 2026 4:07 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కీసరగుట్ట ఆలయానికి  గవర్నర్ సతీమణి - Ushodayam Digital
మేడ్చల్ : జిల్లాలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సతీమణి జానకి శుక్లా ఇవాళ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థాన ఛైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, ఈఓ కట్ట సుధాకర్ రెడ్డి ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ప్రసాదం, వేదాశీర్వచనం అందజేశారు.

Comments

G
Loading comments...