Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:36 AM అనంతపురంGeneral
కళ్యాణదుర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం - Ushodayam
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. కంబదూరులో స్వతంత్ర అభ్యర్థి వేముల శారద 7,336 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కళ్యాణదుర్గంలో బోయ లక్ష్మి వెంకటేశులు 6,132, బ్రహ్మసముద్రంలో పాలబండ్ల శ్రీరాములు 2,560, శెట్టూరులో రాజేశ్వరి 1,666 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కుందుర్పిలో ప్రభావతి గెలిచారు.

Comments

G
Loading comments...