వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మధ్య వివాదం ఏఐసీసీ దృష్టికి వెళ్లింది. తెలంగాణ భవన్‌కు రావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలిచినా ఇద్దరు నేతలు హాజరుకాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ విషయాన్ని ఏఐసీసీకి వివరిస్తూ ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబులను కూడా గాంధీ భవన్‌కు పిలిచే అవకాశం ఉంది.
Comments
Loading comments...

