వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్రలో నలుగురు రైతులను చంపిన త్రిశూల్ అనే పులిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ట్రాప్ కెమెరాల ద్వారా పులి కదలికలను గుర్తించిన సిబ్బంది చంద్రాపూర్ జిల్లా ఉరుకుడ్ పార్లో దానిని బంధించారు.
అనంతరం పులిని చంద్రాపూర్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

