Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత చరిత్రలో ఈరోజు

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 12:25 PM జాతీయంGeneral
భారత చరిత్రలో ఈరోజు - Udayam
*1763: బ్రిటిష్ సైన్యం మీర్ ఖాసిం సేనలను ఓడించి పాట్నాను స్వాధీనం చేసుకుంది. *1913: దక్షిణాఫ్రికాలో భారతీయ కార్మికుల హక్కుల కోసం మహాత్మా గాంధీ ‘గ్రేట్ మార్చ్‌’కు నాయకత్వం వహించారు. ఈ ఉద్యమంలో ఆయన అరెస్టయ్యారు. *1943: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌.. అండమాన్, నికోబార్ దీవులను నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు ప్రకటించింది.

Comments

G
Loading comments...