Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పెళ్లి పేరుతో యువకుడికి 34 లక్షల టోకరా

Follow Ushodayam Digital on Google
Harika Nov 06, 2026 11:21 AM మేడ్చల్ మల్కాజిగిరి General
పెళ్లి పేరుతో యువకుడికి 34 లక్షల టోకరా - Ushodayam Digital
మూసాపేటకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి సాయికుమార్‌ (28)కు మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైన యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. పెట్టుబడులపై లాభాలు వస్తాయని చెప్పి విడతలవారీగా రూ.34,22,866 వసూలు చేసింది. మొదట లాభాలు చూపించి నమ్మించిన యువతి, తర్వాత డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వలేదు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...