వార్తలకు తిరిగి వెళ్లండి

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్‌లో గురువారం దాదాపు ఆరు లక్షల మంది కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. దేశంలో కొంతకాలంగా కొనసాగుతున్న హైస్కూల్ విద్యార్థుల నిరసనలకు సంఘీభావం తెలిపారు. పారిస్, లియోన్, మార్సెయ్ తదితర నగరాల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి.
చాలా చోట్ల ర్యాలీలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ.. లియోన్, నాంటెస్, పావ్, ఆర్లీన్స్, రెన్నెస్, టూలూస్లో స్వల్ప హింస చోటుచేసుకుంది.
Comments
Loading comments...

