Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయంతో నెలకు 50 వేల ఆదాయం

Follow Ushodayam Digital on Google
Anuroop Nov 06, 2026 1:12 PM తూర్పుగోదావరి General
ప్రకృతి వ్యవసాయంతో నెలకు 50 వేల ఆదాయం - Ushodayam Digital
తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరుకు చెందిన రైతు అనిల్ కుమార్ ప్రకృతి వ్యవసాయంతో నెలకు రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. 2015 నుంచి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు. పొలం గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ప్రతి సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ఉత్పత్తులను విక్రయిస్తూ తక్కువ పెట్టుబడితో సాగులో విజయవంతమై తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Comments

G
Loading comments...