Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పుణె ఎయిర్‌పోర్టులో రూ.3.72 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Follow Udayam on Google
Harika Nov 06, 2026 11:40 AM జాతీయంGeneral
బ్యాంకాక్ నుంచి పుణెకు వచ్చిన భారతీయుడి లగేజీలో 10.642 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.3.72 కోట్లు. తొమ్మిది ప్యాకెట్లలో దాచి తరలిస్తున్నట్లు గుర్తించారు. దురియన్ పండ్ల పేరుతో లేబుల్స్ వేసి డ్రగ్స్ తరలించినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ముఠాపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...