వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ చిత్రంలో సీత పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేయడంపై వస్తున్న విమర్శలకు నటుడు ధనుష్ స్పందించారు. ఆ పాత్రలో ఆమెను మించిన నటి మరొకరు లేరని ప్రశంసించారు. ఆమె నటన, అంకితభావం, భక్తి అద్భుతమని కొనియాడారు.
గతంలో ‘మారి 2’లో సాయిపల్లవితో కలిసి నటించిన ధనుష్.. ప్రస్తుతం ‘ఓం’ చిత్రంలో మరోసారి ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
Comments
Loading comments...

