వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పశ్చిమ, ఉత్తర, మధ్య జిల్లాల్లో 13 డిగ్రీలకు, హైదరాబాద్‌లో 14 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందన్నారు.
దక్షిణ, తూర్పు తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

