Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థాయ్‌లాండ్‌లో 108 విమానాలు రద్దు

Follow Ushodayam Digital on Google
Anuroop Nov 05, 2026 9:15 PM అంతర్జాతీయంGeneral
థాయ్‌లాండ్‌లో 108 విమానాలు రద్దు - Ushodayam Digital
థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్‌లో యి పెంగ్, లోయ్ క్రాథోంగ్ పండుగల నేపథ్యంలో నవంబర్‌ 21 నుంచి 28 వరకు 108 విమానాలను రద్దు చేశారు. మరో 80 విమానాల సమయాలను మార్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఆకాశ దీపాల వల్ల విమాన ఇంజిన్లకు ప్రమాదం పొంచి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెడ్‌ జోన్లలో దీపాలు వదలడంపై నిషేధం విధించారు. ప్రయాణికులు విమాన సమయాలను ముందుగానే నిర్ధారించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...