Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో డిసెంబర్ 20 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 8:11 AM తిరుపతిGeneral
తిరుమలలో డిసెంబర్ 20 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు - Udayam
తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తొలి మూడు రోజులకు ఆన్‌లైన్ ఈ-డిప్ ద్వారా SSD టోకెన్లు కేటాయించనున్నారు. మిగిలిన ఏడు రోజులు సర్వదర్శనం కల్పించనున్నారు.

Comments

G
Loading comments...