Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టికెట్ ఉంది కానీ సీటే లేదు

Follow Udayam on Google
Harika Nov 06, 2026 11:35 AM జాతీయంGeneral
ఏసీ కోచ్‌లోకి టికెట్లు లేని ప్రయాణికులు భారీగా ఎక్కడంతో గందరగోళం నెలకొంది. కన్ఫర్మ్ టికెట్లు ఉన్నప్పటికీ సీట్లు దొరకక ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. విసిగిపోయిన కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగడంతో రైలు మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

Comments

G
Loading comments...