Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం

Follow Ushodayam Digital on Google
Harika Nov 06, 2026 10:25 AM అమరావతిGeneral
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం - Ushodayam Digital
మురుసు తుఫాన్ కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.1,918 కోట్ల నష్టం వాటిల్లింది. 59 మండలాలు, 649 గ్రామ పంచాయతీలపై తుఫాన్ ప్రభావం పడింది. సీఎం చంద్రబాబు నేడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించి త్వరగా కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Comments

G
Loading comments...