వార్తలకు తిరిగి వెళ్లండిబాచుపల్లి ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. విద్యార్థి మృతి Anuroop Nov 08, 2026 10:46 AM హైదరాబాద్General00SaveShareహైదరాబాద్ బాచుపల్లిలోని ఫ్లైఓవర్‌పై బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇంజినీరింగ్ విద్యార్థి సూర్య మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో యువతి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 0 0 Save Share CommentsGPostLoading comments...