Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైతు కుటుంబం నుంచి సీఎం స్థాయికి

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:40 AM హైదరాబాద్General
రైతు కుటుంబం నుంచి సీఎం స్థాయికి  - Ushodayam
1969 నవంబర్ 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జన్మించిన అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎదిగారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన, పట్టుదలతో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్ ఏవీ కాలేజీలో చదివిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారు. 1992లో గీతారెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు.

Comments

G
Loading comments...