Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌కు పొంగులేటి శుభాకాంక్షలు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:44 AM హైదరాబాద్General
సీఎం రేవంత్‌కు పొంగులేటి శుభాకాంక్షలు - Ushodayam
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలే పాలనా ప్రాధాన్యాలుగా, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం అందిస్తూ, ‘రైజింగ్ తెలంగాణ’ నినాదంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పొంగులేటి ప్రశంసించారు.

Comments

G
Loading comments...