Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకు జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి దాసుబాబు గెలుపు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:28 AM అల్లూరి General
అరకు జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి దాసుబాబు గెలుపు - Ushodayam
అరకు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పెట్టేలి దాసుబాబు విజయం సాధించారు. తన గెలుపునకు సహకరించిన అరకులోయ మండల కూటమి నాయకులకు, ఓటర్లకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆదరణతో భవిష్యత్తులోనూ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...