Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను హత్య చేసి.. ఆలయంలో హంగామా

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:24 AM జాతీయంGeneral
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లాలో ఆర్థిక సమస్యలతో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. గంగారాంపూర్‌లో రింటూ ఘోష్‌ (46) తన భార్య సీమా సర్కార్‌ను హత్య చేసి, తలను వేరు చేశాడు. అనంతరం భార్య తలతో కాళీమాత ఆలయ ప్రాంగణంలో కూర్చుని హంగామా చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...